Header Banner

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! వాటి పేర్లను మార్చిన టీటీడీ!

  Sun May 04, 2025 16:21        Devotional

చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్ లకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకొని ఉండటాన్ని టీటీడీ పాలకమండలి తీవ్రంగా వ్యతిరేకించింది.

 

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్వామి వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సమిష్టి కృషితో ముందుకు సాగుతోంది టీటీడీ. తిరుమలలో వెలసిన ప్రతి రాయి, ప్రతి చెట్టు పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. దేవతలే శిలపై వెలసిన కొండపై…. సప్త ఋషులు, మహర్షులు చెట్ల రూపంలో తిరుమలలో వెలిశారనేది పురాణాల చెప్తున్నాయి. ఇంతటి పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ పరిమళించేలా….టీటీడీ పాలకమండలి బృహత్తర నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.

 

ఇది కూడా చదవండి: శ్రీవారి దర్శన టికెట్ బుక్ చేసుకోలేదా! ఈ టైం కి వెళ్తే... టోకెన్ పక్కా!

 

చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్ లకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకొని ఉండటాన్ని టీటీడీ పాలకమండలి తీవ్రంగా వ్యతిరేకించింది. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవిందా నామ స్మరణ మాత్రమే వినబడాలని.. దాతల నిర్మించిన టీటీడీకి ఇచ్చిన‌ విశ్రాంతి భవనాల్లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయని గుర్తించారు. వ్యక్తిగత పేర్లు ఉన్న అతిథి గృహాలకు వెంటనే వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీ జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించి 75 పేర్లను సూచించి, వాటిలో ఏదైనా ఒకటి‌ గెస్ట్ హౌస్ కు పేరు గా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirumala #TTDUpdates #SpiritualDecision #Govinda #TTDBoardMeeting #TirumalaGuestHouses #DevotionalIndia